లక్ష్యం ఎంత ఉన్నతంగా వుంటే, సాధన అంతకంటే సమున్నతంగా సాగుతుంది. సాధన ఎంత బలంగా సాగితే, ఫలితం మరింత వైభవోపేతంగా వుంటుంది.